Bharat Aawaz
కవిత పార్టీ పేరును ప్రకటించిన కాసేపటికే కౌంటర్ ఇచ్చిన BRS
ఒరిజినల్ బ్రాండ్స్ కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారుచేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదు!
226 Views