Bharat Aawaz
జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!   Apr 25, 2026, తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్‌ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గతంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల వల్ల నిలిచిపోయిన ఈ ప్రక్రియ, హైకోర్టు అనుమతితో...
623 Views