వెంకటాపురం గ్రామపంచా యతీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి బుధవారం ఘనంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పొగాకు శోభారాణి మరియు వార్డ్ మెంబర్లు కొత్తగా నిర్మించిన ఇండ్లలో పాలు పొంగించుకుని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
వెంకటాపురం గ్రామపంచా యతీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడంతో లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి బుధవారం ఘనంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పొగాకు శోభారాణి మరియు వార్డ్ మెంబర్లు కొత్తగా నిర్మించిన ఇండ్లలో పాలు పొంగించుకుని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
నిజామాబాద్:ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న BRS పార్టీ మైనారిటీ నగర అధ్యక్షుడు ఇమ్రాన్ షెహజాద్ గారిని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లిన గణేష్ బిగాల గారు, ఇమ్రాన్ షెహజాద్ గారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకన్నారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు.
అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం... రోబరీ చేసిన దొంగని నేరం జరిగిన కేవలం 18 గంటల లోపే పట్టుకోవడమే కాకుండా, బాధితురాలి నుండి దొంగిలించిన సుమారు 10 లక్షల రూపాయల విలువైన 67 గ్రాముల (6 తులాల) బంగారు ఆభరణాన్ని పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు. దీనితో పాటు...
ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ,
ఈ రాజకీయ కక్షసాధింపు చర్యకు ఎదురు దెబ్బ తగిలింది!
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యంతో రైతులకు నష్టమయ్యింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నీటి సమస్యలను పరిష్కరించాలి.
రైతుల సంక్షేమం కంటే రాజకీయ క్రీడలు ముఖ్యమనే భావన లేకుండా రైతుల కోసం నిలబడాలి.
భారత రాజ్యాంగం, చట్టాలు మనకు మార్గనిర్దేశకాలు. ఈ తీర్పు వాటి విలువను...
ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ విజయ్ బిష్ణోయ్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కేసు విచారణ జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో రెండు కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఒకటి...
ఆర్మూర్ పట్టానమ్లోని మామిడిపల్లి 44 వ జాతీయ రాహదరిపై బైకును కారు డికోనా ఘటానాలో ఒకారు మరనిచగా ఇదారు తివ్రగాయల పలయారు. జక్రాన్పల్లి మండలం ప్యూపలపల్లీ గ్రామానికి చెంధిన వాల్గాట్ దినేష్ మరియు అథాని భార్య వార్షిని మరియు అథాని అక్కా వాల్గాట్ రాణి వెల్పుర్ మండల కేంద్రం లోనీ బంధువ్లాను ప్రమర్షిన్చి తిరిగి వాస్తుండగా మామిడిపల్లి జాతీయ రహదారి పై నిర్మల్ నుoడి హైదరాబాద్ వెల్టునా షిఫ్ట్ కారు...
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B నిబంధనలను పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది.
నివేదికను రూపొందించే ముందు మాజీ సీఎం కేసీఆర్ మరియు ఇతరుల వాదనలను సరిగా పరిగణనలోకి తీసుకోలేదని కోర్టు పేర్కొంది.
కోట్ల రూపాయలు ఖర్చు చేసి...
మదనపల్లిలో ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు టూ-టౌన్ పరిధిలోని చంద్రకాలనీ, వాల్మీకి నగర్, లక్ష్మీనగర్, మంజునాథ కాలనీల్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ పావని పర్యవేక్షణలో 11 బృందాలు, 125 మంది సిబ్బంది పాల్గొని 300 ఇళ్లను తనిఖీ చేశారు. డ్రోన్ కెమెరాలతో గల్లీలను నిఘాలో ఉంచారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 బైక్లు, 3 ఆటోలు స్వాధీనం...