Bharat Aawaz
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు గట్టి చెంపపెట్టు
ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే ఇవ్వడంతో , ‎ఈ రాజకీయ కక్షసాధింపు చర్యకు ఎదురు దెబ్బ తగిలింది! కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యంతో రైతులకు నష్టమయ్యింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నీటి సమస్యలను పరిష్కరించాలి.  ‎రైతుల సంక్షేమం కంటే రాజకీయ క్రీడలు ముఖ్యమనే భావన లేకుండా రైతుల కోసం నిలబడాలి.  భారత రాజ్యాంగం, చట్టాలు మనకు మార్గనిర్దేశకాలు. ఈ తీర్పు వాటి విలువను...
239 Views