Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హైదరాబాద్ లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ
    భారతదేశంలో రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) రెండవ ఎడిషన్ 2026, జూన్ 16 నుండి జూన్ 28 వరకుహైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది . 2025 సీజన్ విజయవంతం కావడంతో, 2026 లీగ్ కూడా అవే ఆరు ఫ్రాంచైజీలతో వేగవంతమైన రగ్బీ 7s ఫార్మాట్‌లో కొనసాగుతుంది.  వేదిక: గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్. తేదీలు: జూన్ 16–28, 2026. ఫార్మాట్: రగ్బీ 7s. జట్లు: ప్రారంభ సీజన్‌లోని అవే ఆరు...
    357 Views
  • యువతి ఆత్మహత్య కేసు ఆరుగురు అరెస్ట్
    యువతి ఆత్మహత్య కేసు – ఆరుగురు అరెస్ట్     విశాఖపట్నం , ఆరిలోవ : విశాలాక్షినగర్‌లోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడిన అకుమర్తి శాంతికుమారి (28) కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. ఈ మేరకు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో    గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ …....
    272 Views
  • మరోసారి పెరిగిన బంగారం వెండి ధరలు
    మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు..    రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర..    రూ.750 పెరిగి రూ.1,42,800కు చేరిన 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర    రూ.5 వేలు పెరిగి రూ.2,80,000కు చేరిన కిలో వెండి ధర
    289 Views
  • కేంద్ర కేబినెట్ భేటీ
    *కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*   *ఏపీలో పోర్టుల కనెక్టివిటీకి రూ.9,889 కోట్లు*   *రాత్రి 8.30గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న..ప్రధాని మోడీ*   రాజమండ్రి-విశాఖ 3,4 రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం.   కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు.   ప్రధాని గ్రామీణ సడక్‌ యోజన మూడేళ్ల పాటు పొడిగింపు.   భారత్‌ మారిటైమ్‌...
    249 Views
  • అంబటి రాంబాబు ధర్మ పోరాటానికి వెల్లంపల్లి శ్రీనివాసరావు మద్దతు
    అంబటి రాంబాబు ధర్మపోరాటానికి వెలంపల్లి శ్రీనివాసరావు మద్దతు: కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజం   "కూటమి సర్కార్‌పై వెలంపల్లి నిప్పులు: అంబటి రాంబాబు ధర్మపోరాటానికి వెల్లువలా మద్దతు!"   "రాష్ట్రంలో నడుస్తోంది 'రెడ్ బుక్' రాజ్యాంగం.. మాజీ మంత్రి అంబటిని హింసించడం సిగ్గుచేటు: వెలంపల్లి శ్రీనివాస్"   "గుంటూరులో అంబటి నిరాహార దీక్ష: అండగా నిలిచిన వెలంపల్లి.. ప్రభుత్వంపై...
    274 Views
  • "ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”
    హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో భారీ స్థాయి తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో దాదాపు 5000 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, సిగరెట్ మరియు ఇతర టొబాకో ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ఏకకాలంలో దాడులు...
    2.1K Views
  • కరీంనగర్లో ఫుట్పాతులను పట్టించుకోని ఉన్నతాధికారులు
    కరీంనగర్ జిల్లా భారత్ ఆవాస్ మీడియా నెట్వర్క్.. కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ సిటీ లో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. షాపుల ముందు ఫుట్పాతులకు కేటాయించిన వాకర్స్ స్థలాలను ఆక్రమించుకొని వివిధ సామాగ్రాలను వాటిని వాటి మీద కేటాయించి స్థానిక పాదాచార్లకు ఇబ్బందికరంగా ఏర్పాటు అవుతుంది. దీనినీ దృష్టిలో ఉంచుకొని ఉన్నత అధికారులు మున్సిపల్ కమిషనర్  మరియు ఉన్నతాధికారులు...
    616 Views
  • పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం స్కూల్ టీచర్ మృతి.
    పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో అడ్డగుంటపల్లి ఏరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్లో విద్యానుఅందిస్తున్న ఫిజిక్స్ టీచర్ వెన్నెల స్కూటీపై వెళ్తుండగా  వెనుక నుండి వస్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో వెన్నెల తీవ్ర గాయాలతో హాస్పటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. భారత్ అవాజ్ మీడియా నెట్వర్క్. 
    764 Views
  • తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ అంతా రగిలిపోతుంది
    తెలంగాణ రాష్ట్ర విభజనను ఇండియా – పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ అంతా రగిలిపోతుంది ‎బేషరతుగా క్షమాపణ చెప్పాల్సింది పోయి, కిషన్ రెడ్డి తేజస్వి సూర్యను వెనకేసుకొస్తున్నాడు ‎తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ పోరాటాన్ని అవమానించేలా ఉన్నాయి ‎అదే సభలో మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండి ఉంటే తేజస్వి సూర్యకు ధీటైన సమాధానం ఇచ్చేవాళ్లు – మాజీ...
    231 Views
  • పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఓటింగ్ తలుపులు మూసే చేస్తారు..CM రేవంత్ రెడ్డి
    ఆంధ్ర, తెలంగాణ విభజన ఓటింగ్ తలుపులు మూసి చేశారని బుర్ర లేని వాళ్ళు అలా మాట్లాడతారు, లగడపాటి రాజగోపాల్ లాంటి వారు వస్తారని,పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఓటింగ్ తలుపులు మూసే చేస్తారు..రేవంత్ రెడ్డి
    263 Views