"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”
హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరుతో భారీ స్థాయి తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V. C. Sajjanar ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో దాదాపు 5000 పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, సిగరెట్ మరియు ఇతర టొబాకో ఉత్పత్తులు విక్రయించే దుకాణాలపై ఏకకాలంలో దాడులు...