An unknown deadbody has been identified at backside of the nizampet bus stop. The place is a huge ditch which was digged and left over for construction site. Suppose the body had been dripped into that ditch long ago. Police dept has been trying to take it out.
iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3 వేరువేరు మహిళా మిస్సింగ్ కేసులను చేదించిన శక్తీ బృందం సభ్యులుకు శనివారం స్థానిక క్యాంప్ కార్యాలయాల సమావేశ హాలు నందు నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో వీరికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ స్వయంగా అందజేసినారు.
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేసులను ఛేదించడంలో ప్రతిభ...
తమిళనాడులోని వేలూరు లో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా శ్రీ శక్తి అమ్మ స్వామి వారిని మర్యాదపూర్ పూర్వకంగా కలిసి వారి చేతులు మీదుగా ఆశీర్వాదాలు స్వీకరించారు మంత్రి గారిని స్వామి వారు ఆప్యాయంగా ఆశీర్వదించి ప్రజాసేవలో మరింత విజయాలు...
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన మంత్రి గారిని ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిగారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు అభివృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించారు అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన...
పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో రాయచోటి ప్రాంతానికి చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మంచి మార్కులు సాధించడం ఎంతో ఆనందమని పేర్కొన్నారు రాయచోటి పట్టణం బోస్ నగర్ వాస్తవ్యులు...
నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కంటేశ్వర్ బస్తి హిందూ సమ్మేళన కార్యక్రమం 21 మంగళవారం రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ నీలకంటేశ్వర ఆలయంలో జరగబోయే హిందూ సమ్మేళన కార్యక్రమం గురించి ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో భాగంగా రైల్వే కమాన్ శాస్త్రి గణేష్ మండపం నుండి ప్రారంభమై బ్యాంకు...
మంచిర్యాల : ఈశ్వర్ ప్రసాద్ స్మరక ఉమ్మడి ఆదిలాబాద్ వాలీబాల్ టోర్నమెంట్ ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల నలుమూల నుండి 32 టీములు పాల్గొనడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులకు భోజన సదుపాయాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమకూర్చడం జరిగింది, మొదటి బహుమతి 20,000 /- స్వరూప హాస్పిటల్...
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో అంగన్వాడి సెంటర్ 5 నందు 18 ఏప్రిల్ 2026 శనివారం న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ( సిడిపిఓ)లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/ ఏప్రిల్ 2026 నుండి23 ఏప్రిల్ /2026 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0 నుండి 3 సంవత్సరాల పిల్లల...