Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "కానాజిగూడలో జయంతి ఉత్సాహం… అంబేద్కర్‌కు ఘన గౌరవం.!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆల్వాల్ డివిజన్ కానాజిగూడ  లో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. అంబేద్కర్ నగర్, కానాజిగూడ పెట్రోల్ బంక్, భూదేవి నగర్ ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షులు గోగురి శ్రీధర్ రెడ్డి  ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు...
    522 Views
  • పీడిత ప్రజల గొంతుక... సమానత్వ స్ఫూర్తి పతాక... నవ భారత రాజ్యాంగ నిర్మాత డా॥ బి. ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆత్మీయ నివాళులు..
    196 Views
  • ఉపాధి పనులలో సమయపాలన పాటించాలి:బొబ్బిలి ఎంపీడీవో
    ఉపాధి హామీ పథకం పనుల్లో సమయపాలన పాటించాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం రంగరాయపురంలోని రంగరాయ చెరువులో పనులను మంగళవారం పరిశీలించారు. కనీస వేతనాలు వచ్చేలా రెండు పూటలు పనులు చేపించాలని కోరారు. పనులు వద్ద నీరు, నీడ ఏర్పాటు చేయాలని కోరారు. కొలతలు ప్రకారం పనులు చేయాలని ఆదేశించారు. పనులపై వేతనదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. #Boiena Rajesh
    282 Views
  • రెండు రోజులుగా కరెంట్ కష్టాలు
    బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేట, ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీ, జగనన్న కాలనీకు రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేసవిలో రెండు రోజులు విద్యుత్ సరఫరా లేకపోతే ఎలా ఉండేదని విద్యుత్ శాఖాధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లో వోల్టేజీ సమస్య వలన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని AE సాంబశివరావు చెప్పారు. విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు....
    296 Views
  • మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహనికి నివాళులు అర్పించిన :ఎంపీ వంశీ కృష్ణ
    మంచిర్యాల : డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ వంశీ కృష్ణ పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు  ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్తగా అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలు అపారమని కొనియాడారు సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి ప్రతి...
    329 Views
  • మచ్చ బొల్లారంలో భక్తి శ్రద్ధలతో బొడ్రాయి పండుగ.. అల్వాల్ ల్లో ఘనంగా అంబేద్కర్ జయంతి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం ప్రాంతంలో షీతలమ్మ – బొద్రాయి పండుగ 2వ వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నూతనంగా ప్రతిష్ఠించిన కాటమరాయుని విగ్రహాన్ని పునఃప్రారంభించడం స్థానిక ప్రజలకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే బొద్రాయి సంఘం ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలు డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి...
    301 Views
  • అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
    డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొన సాగించాలని తహసీల్దార్ పార్థసారథి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులలు అర్పించారు.సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కలిగిని ఉండలాని రాజ్యాంగన్ని ఆయన రూపొందిచారాని ఆయన తెలిపారు.
    664 Views
  • ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
    పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా వైసీపీ రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్ని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
    607 Views
  • ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా 'నరుకుతం’. రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌
    పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుపాటు రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ పాల్గొన్నారు. ‎సందర్భంగా వేదికపై మక్కాన్‌...
    301 Views