మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం ప్రాంతంలో షీతలమ్మ – బొద్రాయి పండుగ 2వ వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా నూతనంగా ప్రతిష్ఠించిన కాటమరాయుని విగ్రహాన్ని పునఃప్రారంభించడం స్థానిక ప్రజలకు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే బొద్రాయి సంఘం ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ వేడుకలు డివిజన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి...