Kiran Kumar Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-04-14 21:45:34 ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా వైసీపీ రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్ని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 0 Comments 0 Shares 572 Views