"కానాజిగూడలో జయంతి ఉత్సాహం… అంబేద్కర్‌కు ఘన గౌరవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆల్వాల్ డివిజన్ కానాజిగూడ  లో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. అంబేద్కర్ నగర్, కానాజిగూడ పెట్రోల్ బంక్, భూదేవి నగర్ ప్రాంతాల్లో డివిజన్ అధ్యక్షులు గోగురి శ్రీధర్ రెడ్డి  ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు...
0 Comments 0 Shares 372 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com