ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మదనపల్లి అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎల్. రాధిక హెచ్చరించారు. సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఐసిటిసి సిబ్బంది, కౌన్సిలర్లు, వైద్యులతో మాట్లాడుతూ, మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. గర్భిణీలకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని,...
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా బాబాసాహెబ్ను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి అర్పిస్తూ.. అంటరానితనాన్ని ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగిన...
ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలి: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
13-04-2026 Mon 20:54 | Andhra
Chandrababu Naidu Focuses on Government Performance at Ground Level
రాష్ట్రంలో పరిపాలనను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై...
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అడుగుజాడల్లో నడుస్తూ పోలీసు సిబ్బంది విధుల్లో పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం, ఐబీ చౌరస్తాలోని డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు .
ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం, కార్పొరేటర్లు పెట్టం స్వరూప-లక్ష్మణ్, అబ్దుల్ సత్తార్ మరియు మంచిర్యాల మున్సిపల్ మాజీ ఫ్లో లీడర్ అంకం నరేష్...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కొత్తబస్తీ సర్కిల్ మరియు ఓల్డ్ ఆల్వాల్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను గుర్తు...