'అంబేద్కర్ ఆశయాలకు నేతల కృతజ్ఞత నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. కొత్తబస్తీ సర్కిల్ మరియు ఓల్డ్ ఆల్వాల్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ ఆశయాలను గుర్తు...