Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: ప్రభుత్వ శుభారం డిగ్రీ కళాశాలలో స్త్రీ శక్తి కార్యక్రమం
    పుంగనూరు పట్టణంలోని సుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం శ్రీ శక్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ షాహిదా భాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ స్త్రీలకు 33.3 శాతం రిజర్వేషన్లు, సమాన హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు. షాహిదా భాను మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుండటంతో పాటు స్వీయ రక్షణ కలిగి ఉండాలని సూచించారు....
    228 Views
  • పుంగనూరులో ముందస్తుగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
    పుంగనూరు పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ టి. రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజశేఖర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత విశేషాలను, బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి...
    353 Views
  • *జయంతి రోజే...!!!*

    *నేడు ఆవిష్కరణ కావాల్సిన అంబేద్కర్ విగ్రహం...*

    *మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో ఈరోజు ఆవిష్కరణ కావాల్సిన అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి ధ్వంసం చేశారు..*

    *తెల్లవారుజామున అంబేద్కర్ విగ్రహం ముఖం భాగం చిద్రమై ఉండడాన్ని చూసి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురి అవుతున్నారు..*
    361 Views
  • కోర్టుల కంటే హైడ్రా గొప్పదని భావిస్తున్నారా?"  అంటూ హైడ్రాపై నిప్పులు చెరిగిన హైకోర్టు ‎
    కోర్టుల కంటే హైడ్రా ఎక్కువ అనుకుంటున్నారా?  ‎ ‎ప్రభుత్వంతో సమాంతరంగా పని చేస్తున్నామని భావిస్తున్నారా? ‎ ‎హైడ్రా మీద మరోసారి నిప్పులు చెరిగిన హైకోర్టు ‎ ‎కోర్టు వివాదంలో ఉన్న స్థలం ఆక్రమించడంపై హైడ్రా పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు ‎ ‎మేడ్చల్ జిల్లా సూరారం గ్రామంలో తన రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకుని, బోర్డులు ఏర్పాటు చేశారని...
    332 Views
  • పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, పీజీఆర్‌ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కింద వచ్చిన అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎలాంటి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించాలని, నిరంతరం...
    291 Views
  • అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన : మినిస్టర్ వివేక్ వెంకటస్వామి
    పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని  తెలంగాణ రాష్ట్రంలో 100 అంబేద్కర్ విగ్రహాలను నా సొంతంగా డొనేట్ చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహాలను డొనేట్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు . అంబేద్కర్ గారు...
    371 Views
  • మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నివాళి
    డా వివేక్ వెంకటస్వామి  మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యా ప్రాముఖ్యతపై అంబేద్కర్ గారు చూపిన దారిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు....
    383 Views
  • సీసీసీ లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
    మంచిర్యాల : భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణం సీసీసీ కార్నర్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించరు.
    366 Views
  • అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా, ఘనంగా నివాళులు అర్పించిన: ఎంపీ
    సుల్తానాబాద్‌కు చేరుకున్న ఎంపీ వంశీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు భారతదేశం ఆదర్శ దేశంగా నిలుస్తోందని పేర్కొన్నాను. అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తి ప్రదాత అని, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన కృషి...
    374 Views
  • జలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లాలో పర్యటన.
    జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో కూడిన బృందం ఈనెల 16న అన్నమయ్య జిల్లాకు రానుంది. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా అమలు అవుతున్న ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తోంది. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా అధ్యయనం చేపట్టేందుకు ఈ బృందం 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు పర్యటించి ప్రాజెక్టు అమలు...
    335 Views