Bharat Aawaz
*ప్రతి ఒక్కరూ యూనిఫాం లేని పోలీస్ గా మారాలి...😍*

*తప్పు జరిగితే ఖచ్చితంగా సరిచేసే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి...*

*కురవి గ్రామాన్ని సంపూర్ణ హెల్మెట్ ధరించే గ్రామంగా మార్చాలి...*

*గంజాయి తాగిన, అమ్మిన సమాచారం ఇవ్వాలి...*

*పూర్తి స్థాయిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి..*

*మీకోసం.. మేము పనిచేస్తున్నాం..., మీకోసం...మీరు మాతో కలిసి పనిచేయండి..*

*-కురవి గ్రామసభలో మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్*
341 Views