మేడ్చల్ నియోజకవర్గం,కీసర 1వ డివిజన్,చీర్యాల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి అష్టదశ బ్రహ్మోత్సవాల సందర్బంగా బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు, ఈ రోజు *మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్ట్ DCC ఉపాధ్యక్షులు శ్రీ వేముల మహేష్ గౌడ్ గారు* స్వామి వారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనం పొందడం జరిగింది. మహేష్ గౌడ్ గారితో పాటు కీసర డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోల కృష్ణ...