ప్రచురణార్థం. 10/4/2026
టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల రూపాయలు కట్టుకునేందుకు కేటాయించాలి కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల శ్రీనివాస్ డిమాండ్
కెవిపిఎస్. సిఐటియు .ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో
బాధితులతో దరఖాస్తులు పూర్తి చేయించే కార్యక్రమం చేపట్టారు
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రెండు సెంట్లు భూమి.
డబ్బు...
ఈ నెల 12వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ సందర్భంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో పాల్గొననున్నారు.
ఈ పర్యటనకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు కేటీఆర్ గారిని కలసి ఆహ్వానించారు.
జిల్లా పర్యటనలో భాగంగా ఎన్నో ఒడిదుడుకులు, బెదిరింపులు, ప్రలోభాలకు...
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు పడింది. నేటి తరానికి గ్రంథాలయాల ప్రాముఖ్యత అపారమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు.
తిరుమలగిరి లాల్ బజార్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక గ్రంథాలయాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గ్రంథాలయం ద్వారా విద్యార్థులు, యువతకు...
*అరవై మంది మత్స్యకారులకు బోట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే*
నాగాయలంక మండలం ఎదురుమొండిలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మత్స్యకారులకు బోట్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ పత్రాలను శుక్రవారం అందచేశారు. సముద్రంలో చేపల వేటకు అనువుగా ఎదురుమొండి పంచాయతీ పరిధిలోని అరవై మంది మత్స్యకారులకు ఈ పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీఓ కే.సాంబశివరావు, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా,...
మదనపల్లిలో హోంగార్డుల జిల్లా స్థాయి పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. రాయలసీమ రీజియన్ కమాండెంట్ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచాలని, త్వరలో జరిగే తమిళనాడు ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ సమర్థవంతంగా సేవలందించాలని తెలిపారు.
మనూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వంపై తీవ్రస్థాహిలో ద్వాజమేత్తరు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ద్వారా ఏటా ఎకరాకు 15000 వేస్తాము అని చెప్పి రైతులకు మోసం చేస్తుంది అని అన్నారు. ఈ పంటకు కూడా ఎన్ని ఎకరాలు వున్నా 6000 చొప్పున వేసి మోసం చేసింది అని తీవ్ర స్థాహిలో ద్వాజమేతారు. జొన్నలు, కందులు,వరి,మొక్కజొన్న కోతకు వచ్చిన ఈ ప్రభుత్వం పాలకులు కొనుగోలు కేంద్రాలు తెరువక అకాల వర్షలకు...
అన్నమయ్య జిల్లాలో నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్గా రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2009లో రిజర్వ్ ఎస్సైగా సేవలు ప్రారంభించిన రవికుమార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు గ్రేహౌండ్స్ విభాగంలోనూ పనిచేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో రిజర్వ్ పోలీసుల పాత్ర కీలకమని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ శాఖ...