Bharat Aawaz
టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల డబ్బు కేటాయించాలని డిమాండ్
ప్రచురణార్థం. 10/4/2026 టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల రూపాయలు కట్టుకునేందుకు కేటాయించాలి కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల శ్రీనివాస్ డిమాండ్   కెవిపిఎస్. సిఐటియు .ఐద్వా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో  బాధితులతో దరఖాస్తులు పూర్తి చేయించే కార్యక్రమం చేపట్టారు   రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రెండు సెంట్లు భూమి.    డబ్బు...
283 Views