సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలో విద్యార్థులు, యువతకు జ్ఞానాన్ని అందించే దిశగా కీలక ముందడుగు పడింది. నేటి తరానికి గ్రంథాలయాల ప్రాముఖ్యత అపారమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పేర్కొన్నారు.
తిరుమలగిరి లాల్ బజార్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక గ్రంథాలయాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ గ్రంథాలయం ద్వారా విద్యార్థులు, యువతకు...