మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి
మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రత్యేక దృష్టి మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో డీసీపీ భాస్కర్, సబ్ కలెక్టర్ మనోజ్, ఇతర అధికారులతో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త ఆటంకాలను వెంటనే తొలగించాలని, రోడ్లపై అనధికారిక వాహన...
0 Comments 0 Shares 295 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com