Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి
    మందమర్రి 14న అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలి ఈనెల 14న మందమర్రి ఏరియాలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏరియా జిఎం రాధాకృష్ణ తెలిపారు. బుధవారం జిఎం కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ పార్కులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని, అనంతరం సిఆర్ క్లబ్ లో వేడుకలు నిర్వహించాలని సూచించారు.
    Like
    1
    355 Views
  • రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు
    రాబోయే 3 రోజులు తీవ్ర ఎండలు తెలంగాణ : రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింతగా పేరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్రమంగా రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో...
    358 Views
  • సి. టి. ఎం. వద్ద ఘోర ప్రమాదం.. బొలెరో బోల్తా పడి ఇద్దరు మృతి.
    మదనపల్లె మండలం సి.టి.ఎం. కంకర ఫ్యాక్టరీ వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సి.ఐ. కళా వెంకటరమణ, ఎస్.ఐ. చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె...
    212 Views
  • భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
      భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు 09-04-2026 Thu 20:15 | Andhra Chandrababu Naidu Land Records Can No Longer Be Tampered With రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత ముగింపు పలికే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని, 2027 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు...
    225 Views
  • నిజామాబాద్: ఉచితాంబలికేంద్రంప్రారంభం
    105 Views
  • కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..
    కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం కరీంనగర్ కమిషనరేట్ లో వెలుగు చూసింది. పే-సెక్షన్ లో పని చేసిన ఓ ఉద్యోగి ముగ్గురు మృతుల ఐడిలను వాడుతూ, ప్రైవేట్ ఖాతాల ద్వారా 1.40 కోట్ల కాజేశాడు సిపి గౌస్ ఆలం ఆదేశాలతో నిందితుడి పై కేసు నమోదు అయింది. ఈ నిధులు మరలింపు పై టాస్క్  ఫోర్స్ ఏసీబీ  లోతైన  విచారణ జరుగుతుందని సిపి వెల్లడించారు 
    354 Views