Bharat Aawaz
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్ఆర్సిపీ నాయకుల డిమాండ్.
మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సిపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పార్టీ నాయకులను, మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ, "ఏబీఎన్ అంటే ఆల్ టైం బోగస్ న్యూస్" అని విమర్శించారు. రాజకీయ విమర్శలు సహజమే అయినా, కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచే స్థాయికి దిగజారడం తగదని హర్షవర్ధన్ రెడ్డి...
275 Views