పార్వతిపురం జిల్లాలో గల అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలని, ప్రయాణికులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ల్స్ను ఆకస్మికంగా సందర్శించారు. కాంప్లెక్స్ గల ప్లాట్ ఫామ్స్, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విక్రయ దుకాణాలను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి ఆర్టీసీ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు....
గురువారం పుంగనూరు మండలం, ఆరేడిగుంట పంచాయతీ కురపల్లి గ్రామ సమీపంలో మామిడి, నీలగిరి తోటలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ. మునిస్వామికి చెందిన తోటలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 వేల మేర నష్టం వాటిల్లినట్లు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు. ఆయన తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు# మురళి.
బతుకుదురువే కరువైంది ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆశ వర్కర్ల పరిస్థితి నిత్యం ప్రజాసేవలో ఉండే ఆశ వర్కర్లకు జీతాలు లేక ఊర్లో ఉన్నటువంటి ప్రజల వద్దకు వెళ్లి బిక్షాటన చేస్తూ వల జీవనం కొనసాగిస్తున్నారు దీనిని గమనించి ఇకనైనా వారి జీతాలు చెల్లించ గలరని ప్రజలు కోరుకుంటున్నారు
కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టనని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండతో ప్రజల సహకారంతో న్యాయ పోరాటం చేస్తూనే ఉంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు అన్నారు.మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను కిర్లంపూడి ఆయన నివాసంలో అంబటి రాంబాబు...
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి ఎక్స్ప్రెస్లో బాపట్ల ఎస్బి సీఐ రాంబాబు ఆధ్వర్యంలో బాపట్ల పోలీసులు మరియు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ లో భాగంగా పొన్నూరు నుండి చీరాల వరకు నిర్వహించిన తనిఖీలలో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ స్వాధీనం.ఈ సోదాల్లో గంజాయి ప్యాకెట్లు, గంజాయి కలిపిన చాక్లెట్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు....
చీరాల: చీరాలలోని గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు. బాపట్ల జిల్లా IPS బి ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ dsp మోయిన్ గారి ఆధ్వర్యంలో శక్తి టీమ్స్ సభ్యులు సిహెచ్ సునీత ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి సెల్ ఫోన్స్ లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని అలాగే ఆపద సమయంలో యాప్ని...
చీరాల: ఈరోజు ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో చీరాల ఎమ్మార్వో ఆఫీసులో పొలిటికల్ పార్టీల వారితో సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు మార్పులు, వివిధ అంశాలపై రాజకీయ పార్టీల తోటి మాట్లాడారు, గత సమావేశంలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించమని చెప్పామని తదుపరి సమావేశంలో ఖచ్చితంగా బి ఎల్ ఎ ల లిస్టు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ, వేటపాలెం...