ఈగల్ టీం తనిఖీల్లో పూరి - తిరుపతి ట్రైన్లో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ పట్టివేత 8 మంది అరెస్ట్
చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు బట్టబయలు చేశారు. పూరి–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో బాపట్ల ఎస్బి సీఐ రాంబాబు ఆధ్వర్యంలో బాపట్ల పోలీసులు మరియు ఈగల్ టీం జాయింట్ ఆపరేషన్ లో భాగంగా  పొన్నూరు నుండి చీరాల వరకు నిర్వహించిన తనిఖీలలో 8 కేజీల గంజాయి, 70 చాక్లెట్స్ స్వాధీనం.ఈ సోదాల్లో గంజాయి ప్యాకెట్లు, గంజాయి కలిపిన చాక్లెట్లు బయటపడినట్లు అధికారులు తెలిపారు....
0 Comments 0 Shares 564 Views 1 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com