Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఇంధన కొరత వార్తలు అవాస్తవం : తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టత.|
    హైదరాబాద్: రాష్ట్రంలో ఇంధన కొరత (Fuel Shortage) ఉందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని కోరింది.   అసలేం జరిగింది? గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడబోతుందనే వదంతులు వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్దకు క్యూ కడుతున్నారు. ...
    282 Views
  • "రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రొఫెసర్ అన్సారీ ప్రాణాలతో చెలగాటమా? - వర్సిటీ నిర్లక్ష్యంపై బంధుమిత్రుల నిరసన!"
      హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.  సుదీర్ఘకాలం విశ్వవిద్యాలయానికి సేవలు అందించిన ఒక మేధావికి, పదవీ విరమణ పొంది రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం మరియు వర్సిటీ యాజమాన్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోవడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  ...
    271 Views
  • ఇంధన నిల్వల పై భయం వద్దు
    పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న  నేపద్యంలో  పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలిపింది. BPCL, HPCL, IOCL వద్ద తగినన్న నిల్వలు ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరం గా పెట్రోల్ కోసం పరుగులు తీస్తూ, ట్యాంక్ లను ...
    804 Views
  • ఇంధన నిల్వల పై భయం వద్దు
    పెట్రోల్ , డీజిల్ , కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న  నేపద్యంలో  పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని తెలిపింది. BPCL, HPCL, IOCL వద్ద తగినన్న నిల్వలు ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల కారణంగా ప్రజలు అనవసరం గా పెట్రోల్ కోసం పరుగులు తీస్తూ, ట్యాంక్ లను ...
    780 Views
  • తెలంగాణలో చికెన్ షాపుల బంద్ : ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మెకు పిలుపు.|
    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని చికెన్ వ్యాపారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  పౌల్ట్రీ కంపెనీల మొండివైఖరి మరియు తగ్గుతున్న లాభాల మార్జిన్లకు నిరసనగా, వచ్చే నెల ఏప్రిల్ 1, 2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను నిరవధికంగా మూసివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.   కంపెనీల అన్యాయం: పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ (మార్జిన్) ను భారీగా...
    303 Views
  • తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
    తలకొండపల్లి లోని  హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు  పెద్ద సంఖ్యలో లైన్ లో వేచివున్న  వినియోగదారులు ప్రభుత్వం గ్యాస్ కొరత లేదు అని చెప్పిన ఆచరణలో అమలు కాలేదు అని ప్రజలు వాపోతున్నారు వివిద గ్రామాల ప్రజలు వేచి ఉన్నారు  
    525 Views
  • పుంగనూరు మండలంలో వివాహితపై అత్యాచారయత్నం కొత్తూరు మురళి
    మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వివాహితపై రామానుజులు అనే వ్యక్తి నీలగిరి తోటలోకి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. వాహనాల శబ్దం రావడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, ఎస్సై అన్సర్ బాష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.
    329 Views