చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చి ఊపిరాడక మృతి చెందిన దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కెర్లపల్లి బాల సుబ్రహ్మణ్యం, లయన్ త్రిమూర్తి రెడ్డి, లయన్ రజి అహ్మద్, లయన్ అమరావతి సురేష్, లయన్ సతీష్, మరియు జిల్లా నాయి బ్రాహ్మణ (క్షవర వృత్తి) సంఘం కార్యదర్శి ప్రకాష్ ఆధ్వర్యంలో మృతుల...
కుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.
#Kuppam
#NaraBhuvaneswari
#AndhraPradesh
మేము గోల్ కొట్టడం ఖాయం
బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం
కాళ్ళు పైకి తల కిందికి పెట్టిన వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలవడు
మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే