తప్పని తిప్పలు హెచ్ పి గ్యాస్ తలనుకొండపల్లి
తలకొండపల్లి లోని  హెచ్ పి గ్యాస్ ఏజెన్సీ లో ఎగబడినా జనాలు  పెద్ద సంఖ్యలో లైన్ లో వేచివున్న  వినియోగదారులు ప్రభుత్వం గ్యాస్ కొరత లేదు అని చెప్పిన ఆచరణలో అమలు కాలేదు అని ప్రజలు వాపోతున్నారు వివిద గ్రామాల ప్రజలు వేచి ఉన్నారు  
0 Comments 1 Shares 280 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com