Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మచిలీపట్నంలో వాటర్ వరల్డ్ అవగాహన కార్యక్రమం
    Avja    *మచిలీపట్నంలో వరల్డ్ వాటర్ డే సందర్భంగా అవగాహన ర్యాలీ*   World Water Day 2026 సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే ఈ దినోత్సవం నీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీలో స్థానిక అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున...
    394 Views
  • నిజామాబాద్. జిల్లా కాలేక్టెర్ 10 వతరగతి పరీక్షా కేంద్రాలు అ కాస్మికథానికి
    నిజామాబాద్.సోమావరం 10 వాతరగతి పరిక్షలను పరదర్శకంగా నిర్వహించాలని జిల్లా కాలెక్టర్ ఈ లా త్రిపట్టి అన్నారు.జిల్లా కేంద్రమ్ లోని నలంద హాయ్ స్కూల్ పరీక్షకేంద్రాని ఆమె అక్ష్మీకంగా తనికిచెషారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు,సిబంధి హజరుపై అరతిషరు.నిభండనలకు అనుగునంగ  పరీక్ష పత్రాలను థెరిచారా అని సిబంధిని అడిగిథెలుసుకునరు.
    310 Views
  • ,కూటమి ప్రభుత్వం రైతన్నల కల,
    - _*గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నికండ్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాలు - డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకంపై అవగాహన కల్పించారు.*_   - _*అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ప్రజల...
    467 Views
  • కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగిత్యాల జీవన్ రెడ్డి...
    కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంటున్నానని భావోద్వేగంతో ప్రకటించిన సీనియర్ నేత.. ‎నాడు నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ సంక్షోభం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన జీవన్ రెడ్డి... ‎కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కంటే జీవన్ రెడ్డి గారే సీనియర్... ‎BRS ప్రభుత్వ హయాంలో కష్ట కాలంలో పార్టీకి అండగా నిలబడి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ జెండా...
    313 Views
  • కార్మికుల క్షేత్రంలో జలకళ... సిరిసిల్ల మానేరువాగులో నిరంతరం గోదారమ్మ సేద
    తాగునీటికి తండ్లాడిన నేల.. సాగునీటి కోసం ఎదురుచూసిన సారవంతమైన భూమి.. మానేరు తప్ప మరో మార్గం లేని మైదాన ప్రాంతానికి.. పరవళ్లు తొక్కుతూ ఎదురొచ్చిన గోదావరి..కార్మికుల క్షేత్రంలో జలకళ..కరవుతీరి పాడిపంటలు, పసిడి రాశులతో కళకళ.. 'ప్రపంచ జల దినోత్సవం' శుభాకాంక్షలతో.. సిరిసిల్ల మానేరువాగులో 'నిరంతరం గోదారమ్మ సేద తీరేలా చూడాలని ఆకాంక్ష..' ‎కాళేశ్వరం నీళ్లు.. నా నేలను తాకిన తొలినాళ్లలో.. నాలో...
    308 Views
  • హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ !
    రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భూములను కోల్పోయిన వారికి సరైన పరిహారం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం టీడీఆర్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ జీవో నెం. 16ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. ప్రధానంగా నగరంలో పెరుగుతున్న హై-రైజ్ బిల్డింగ్‌ల...
    336 Views
  • మదనపల్లిలో పూచిపడ్డ సొమ్ము వివాదం.. యువకుడిపై దాడి.
    సోమవారం మదనపల్లెలో బాకీ సొమ్ము వివాదంలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడిపై దాడి జరిగింది. రామారావు కాలనీకి చెందిన ఈశ్వరమ్మ తెలిపిన వివరాల ప్రకారం, మోతీనగర్‌కు చెందిన సల్మాకు రూ. 15 వేల బాకీ ఉంది. వారం క్రితం జరిగిన గొడవలో మధ్యవర్తిగా వెళ్లిన యువకుడు, తాను పూచి ఉండి డబ్బు ఇప్పిస్తానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, వారం తర్వాత NTR సర్కిల్ వద్ద డబ్బు చెల్లించలేదని ఆగ్రహించిన వ్యక్తులు...
    300 Views
  • మదనపల్లెలో ఘర్షణ.. 15 మందిపై కేసు నమోదు.
    మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామం జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై ఇరువర్గాలకు చెందిన సుమారు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తులసికి చెందిన పశువుల పాక వద్ద ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగిందని, ఈ ఘటనలో పరస్పరం దాడులు చేసుకున్నారని పేర్కొన్నారు. తులసి వర్గానికి చెందిన ముగ్గురు, నూరుల్లా వర్గానికి చెందిన 11 మంది సహా మొత్తం 15...
    297 Views
  • అన్నమయ్య జిల్లాలో మహిళపై అత్యాచారం.. కేసు నమోదు.
    అన్నమయ్య జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిటీఎం మండలం పట్టంవారిపల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను గత నెల 19వ తేదీన నిందితుడు కిడ్నాప్ చేసి కర్ణాటకకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల...
    266 Views