- _*గోనెగండ్ల మండల పరిధిలోని ఎన్నికండ్ల గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం వారోత్సవాలు - డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. అన్నదాత సుఖీభవ పథకంపై అవగాహన కల్పించారు.*_
- _*అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ప్రజల...