రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనలో భూములను కోల్పోయిన వారికి సరైన పరిహారం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం టీడీఆర్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ జీవో నెం. 16ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఉన్న కోర్ అర్బన్ రీజియన్లోని అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి. ప్రధానంగా నగరంలో పెరుగుతున్న హై-రైజ్ బిల్డింగ్ల...