రేపటి నుంచి ఏపీలోని దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దివ్యాంగ శక్తి పథకం పై గత డిసెంబర్ లో దివ్యాంగులకు సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందడంతో పథకానికి నిధుల విడుదల కూడా జరిగి పోయింది.
#DivyangaShakti
#దివ్యాంగశక్తి ...
బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలం, పెదపులుగువారిపాలెం గ్రామానికి చెందిన అక్కల కృష్ణారెడ్డి గతంలో రూ.100లతో పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఇటీవల ఆయన ప్రమాదవశాత్తు మరణించడంతో, ఆయన కుటుంబానికి పార్టీ తరపున రూ. 5 లక్షల ప్రమాద బీమా మంజూరైంది. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆదేశానుసారం కర్లపాలెం మండల పార్టీ జనరల్ సెక్రటరీ బాజీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ నక్కల వెంకటస్వామి నేడు...
సికింద్రాబాద్: వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చికెన్ సెంటర్పై పోలీసులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అనుమతులకు విరుద్ధంగా నిల్వ ఉంచిన చికెన్ను గుర్తించారు.
పరిశీలనలో భాగంగా అక్కడ కూలిపోయిన మరియు అస్వచ్ఛంగా నిల్వ ఉంచిన చికెన్ నిల్వలు బయటపడ్డాయి.
ఈ సందర్భంగా మెడికల్ అధికారి అగ్నివేష్ మాట్లాడుతూ, ఆ సెంటర్కు కేవలం చికెన్...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్లారెడ్డి కాలనీలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలపై స్థానిక నివాసితులు చేసిన ఫిర్యాదుల మేరకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆమె కాలనీలో పర్యటించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
పర్యటన సమయంలో కాలనీ వాసులు భారీ వాహన రాకపోకల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి...
మంగళవారం చౌడేపల్లి మండలంలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో 13 ఏళ్ల రవి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, సింగిరిగుంటకు చెందిన రవి చౌడేపల్లిలో 8వ తరగతి చదువుతున్నాడు. జ్వరం కారణంగా చౌడేపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తల, కాళ్లకు గాయాలైన విద్యార్థిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కథనం ప్రకారం, ప్రస్తుతం విద్యార్థి...
Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్
17-03-2026 Tue 15:45 | Andhra
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, తప్పు పునరావృతం అయినా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. చిన్న సమస్య ఉన్నా వెంటనే గుర్తించి పరిష్కరించాలని, ఈ పవిత్ర బాధ్యతను ప్రతి ఒక్కరూ...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కనాజిగూడ బస్తీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిశీలించేందుకు అనిల్ కిషోర్ గౌడ్ అధికారులతో కలిసి స్థానికంగా పర్యటన నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు సమస్యలను సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు అనిల్, సతీష్...
బాపట్ల: ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడవలసిన ప్రభుత్వం ఈరోజు తిరుమల తిరుపతి పవిత్రతను గాలికి వదిలి చైర్మన్ బిఆర్ నాయుడు లాంటి వారు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రశ్నిస్తూ, బిఆర్ నాయుడు చైర్మన్ పదవి నుండి తొలగించి, శిక్ష పడేలా చేయాలని ఈ రోజు బాపట్ల...
ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్లు, మౌజన్లకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నిన్న విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రకటించిన విధంగా వారి గౌరవ వేతనం బకాయిల కోసం రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నిధులు విడుదల కావడం విశేషం. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 10,000 మంది ఇమామ్లు,...
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలు, సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్యాస్ కొరతపై ఊహాగానాలు వస్తుండడం పట్ల ఆయన అధికారులతో చర్చించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు ఉన్నాయని, మరో 15 రోజులకు సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని సీఎం వెల్లడించారు.
...