Bharat Aawaz
ఎమ్మెల్యే ఆదేశాలతో కనజిగూడలో సమస్యలపై అధికారుల దృష్టి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కనాజిగూడ బస్తీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను పరిశీలించేందుకు అనిల్ కిషోర్ గౌడ్ అధికారులతో కలిసి స్థానికంగా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సమస్యలను సమగ్రంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్ అధికారులు అనిల్, సతీష్...
312 Views