సికింద్రాబాద్: వారాసిగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక చికెన్ సెంటర్‌పై పోలీసులు మరియు జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో అనుమతులకు విరుద్ధంగా నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.
పరిశీలనలో భాగంగా అక్కడ కూలిపోయిన మరియు అస్వచ్ఛంగా నిల్వ ఉంచిన చికెన్ నిల్వలు బయటపడ్డాయి.
ఈ సందర్భంగా మెడికల్ అధికారి అగ్నివేష్ మాట్లాడుతూ, ఆ సెంటర్‌కు కేవలం చికెన్...