బాపట్ల జిల్లా: 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చెయ్యడమే లక్ష్యంగా, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా ఐటి కోర్ బృందం స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి, 2026 ఫిబ్రవరి నెలలో రికవరీ చేయబడిన సుమారు 40 లక్షల 20 వేల రూపాయల విలువైన 201 మొబైల్ ఫోన్లను...
బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కలెక్టరేట్ కు వచ్చే ప్రజల కొరకు సామాజిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని వివిధ...
రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు వినిపించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారంరోజులపాటు ఎడవేడిమి తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ద్రోణి ప్రభావంతో రెండు రోజులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల ఉరుములు,...
TTD: రేపటి నుంచి జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ విడుదల
17-03-2026 Tue 17:24 | Both States
TTD Releases June month Srivari Darshan Tickets Schedule
షార్ట్స్లో చూడండి
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. 2026 జూన్ నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటాను...
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒకచోట ప్రాణాలతో పోరాడుతున్న విద్యార్థి పట్టుదల స్ఫూర్తి నింపగా, మరోచోట పరీక్షల విధుల్లో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ రెండు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఆక్సిజన్ సిలిండర్తో పరీక్ష రాసిన విద్యార్థి
ప్రకాశం జిల్లా...
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామని సీఐ నారాయణరావు హెచ్చరించారు. బొబ్బిలి పట్టణంలోని అనుమానిత షాపులు, ఇళ్లను తనిఖీ చేశారు. ఒక ఇంటిలో రూ. 500 విలువ చేసే బాణాసంచా లభ్యం కావడంతో నిర్వీర్యం చేశారు. అక్రమంగా తుపాకీలు, పేలుడు పదార్థాలు నిల్వ చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
#BOIENA RAJESH
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతుంది. ఈ జాతరలో అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించి, భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. విద్యుత్ కాంతులతో అలంకరించబడిన ఆలయంలో సాంప్రదాయ పూజలు, ఉత్సవాలు, వేలాదిమంది భక్తుల సందర్శన ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ప్రధాన ఆకర్షణ: మహిళలు బోనాలు సమర్పించి, ధూపదీప నైవేద్యాలతో...
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో బదిలీలు చేపట్టింది. విశాఖలోని HPCLలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (SDC-LA)గా పనిచేస్తున్న సనపాల సుధాసాగర ను విజయనగరం RDOగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ పరీక్షల్లో అవకతవలు జరిగాయంటూ కోర్టులో పిటీషన్ దాఖలు కాగా.. కేసు తేలేవరకు ఆ బ్యాచ్ అధికారులందరినీ న్యాయస్థానం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
#BOIENA RAJESH