రాయచోటి నియోజకవర్గం.
రామాపురం మండలం.
(16-03-2026)
రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన పార్టీ కార్యాలయాన్ని గౌరవ మంత్రి వర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు.
రామాపురం మండల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, పార్టీ కార్యకర్తలకు మరింత బలం చేకూర్చేందుకు టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి....
రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు రేపు (మంగళవారం) మంగళగిరిలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పుడు నెరవేరుస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు ఉప...
మంగళవారం రాయచోటి నియోజకవర్గం నాకు మంజూరైన గ్రామీణ రహదారులకు సంబంధించింది మండలంలో సిసి రోడ్ల నిర్మాణం పనులను రాష్ట్ర రవాణా యోజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి రహదారులు ఎంతగానో తోడ్పడతాయని రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ఇస్తుందని తెలిపారు నాబార్దు నిధుల కింద నాలుగు రహదారుల నిర్మాణానికి 4.5 కోట్లు...
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ఉద్యోగులకు గాయాలయ్యాయి.ఈరోజు ఉదయం కూకట్పల్లి నుంచి 10 మంది ఉద్యోగులతో బస్సు గడ్డపోతారంలోని కంపెనీకి బయలుదేరింది. మార్గమధ్యంలో బాచుపల్లి సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు పక్కకు బోల్తా పడింది.
వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం...