నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి గారిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణం. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేసిన మీ కృషి వెలకట్టలేనిది. ఈ పురస్కారం మీ సాహితీ ప్రస్థానానికి దక్కిన అసలైన గుర్తింపు. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సర్.. 💐తెలుపుతు వారిని సత్కరించిన ,మంత్రి శ్రీ హరీష్ రావు గారు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదని “ఎ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ – అల్వాల్ సర్కిల్” అధ్యక్షుడు నిమ్మా అశోక్ రెడ్డి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ)కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల అల్వాల్ మండల పరిధిలో నిర్వహించిన కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం...
చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు,గాంధేయవాది,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు మూలపురుషుడు,హరిజనోద్దరణ కొరకు నిర్వరామంగా కృషిచేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఎన్ ఆర్ పి ఎం గ్రౌండ్ నందు వారి చిత్రపటానికి,విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించి,మునిసిపల్ సెక్యూరిటీ గార్డ్స్ ముగ్గురికి నూతన వస్త్రములు బహుకరించి, 55 మంది పేదలకు కండువాలు పంపిణీ చేసి,...
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం రామాపురం మండలంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రజలకు చేరువుగా ఉంటే ప్రజాసేవ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను...
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మురళి యూపీ స్కూల్ విద్యార్థి పని రామ వర్మ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ ఆర్ఎంఎస్ ప్రవేశ పరీక్షలు 150 మార్కులు గాను 38 మార్కులు సాధించి దక్షిణ భారతదేశంలో ఉత్తమ ర్యాంకు సాధించినందుకు రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు అభినందించారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన రాయచోటి నుండి మురళి యూపీ...
చీరాల మండలం ఓడరేవు గ్రామంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సోమవారం గ్రామంలోని వాడరేవు 1, వాడరేవు 2 నందు నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ , నిర్మాణాలకు ఆయన కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు రూ.72 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం...
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని ప్రజలకు నాణ్యమైన సేవలను అందించి వారి మన్నలను పొందాలని జిహెచ్ఎంసి కార్యాలయం ముందు బిజెపి నాయకులు దండా నిర్వహించారు. అనంతరం అల్వాల్ లోని సమస్యలపై డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు...
రైల్వే భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని రైల్వే సీఐ పీసీ పండా కోరారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో సోమవారం రైల్వే భద్రతపై అవగాహన కల్పించారు. రైలు ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైల్వే ఆస్తులు పరిరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఐ ప్రదీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
#BOIENA RAJESH
విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 22,940 మంది హాజరయ్యారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. మొత్తం 75 మంది గైర్హాజరయ్యా రన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షకు 455 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 423 మంది హాజరయ్యారన్నారు. మొత్తం 32 మంది గైర్హాజరయ్యా రన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.
#Boiena Rajesh
ఉమ్మడి అల్లూరి జిల్లా లో 72 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 7268 మందికి 7215 మంది రాసారు. 99.26 హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు.పోలవరం జిల్లాలో 4184 మందికి 4140 మంది పరీక్ష రాశారని 99.52 హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు.
# Yadagiri