Bharat Aawaz
రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం రామాపురం మండలంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రజలకు చేరువుగా ఉంటే ప్రజాసేవ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు ప్రజల సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను...
359 Views