Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్.
    Nara Lokesh: యువగళంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా: 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్' ఆవిష్కరణలో మంత్రి లోకేశ్ 16-03-2026 Mon 15:35 | Andhra   Nara Lokesh Fulfills Promise Statue of Sacrifice Unveiled షార్ట్స్‌లో చూడండి అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తానని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు....
    385 Views
  • డీప్‌ఫేక్‌లపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ అవగాహన సందేశం |
    హైదరాబాద్ : డిజిటల్‌ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి .సజ్జనర్ ఐపీఎస్ సూచించారు.  ఈ మేరకు ఆయన ప్రజలకు అవగాహన కల్పించే సందేశాన్ని విడుదల చేశారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి నిజంలా కనిపించే నకిలీ వీడియోలు, ఫొటోలను సైబర్ నేరగాళ్లు సృష్టించి సోషల్‌ మీడియా...
    324 Views
  • 250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన hydra
    -రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన‌ హైడ్రా -2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ బూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌   🔷రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం అత్తాపూర్‌లోని రాంబాగ్ స‌ర్వే నంబ‌రు 354/1, 354/2, 354/3ల‌లో 2.34 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని...
    729 Views
  • ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
    సినీ ప్రి ప్రియులంతాయులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందింది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోనుందంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ను తన మార్క్ ఎలివేషన్లతో సరికొత్తగా ఆవిష్కరించారని సమాచారం.పవన్ కళ్యాణ్ ,హరీష్...
    412 Views
  • స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది... ఏపీలో స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ ఉంది.
    #StatueOfSacrifice
    #అమరజీవిత్యాగశిల్పం
    #PottiSreeramulu
    #Amaravati
    #ChandrababuNaidu
    #AndhraPradesh
    3 Views 3K Views
  • ఉస్తాద్ భగత్ సింగ్’ఉగాది పండగ సందర్భంగా 19న
    సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఉగాది పండగ సందర్భంగా 19వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందింది. పవన్ అభిమానులకు ఈ సినిమా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోనుందంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ ను తన మార్క్ ఎలివేషన్లతో సరికొత్తగా ఆవిష్కరించారని సమాచారం.పవన్ కళ్యాణ్ ,హరీష్ శంకర్,దేవి శ్రీ...
    418 Views
  • జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
    పైడి భీమవరం నుంచి రణస్థలం రూట్ లో ఇద్దరు యువకులు 400 సిసి స్పోర్ట్స్ బైక్ అధిక వేగం నడవడం వలన అదుపుతప్పి డివైడర్ గుద్ధి  ఒకరు స్పాట్ లో. లంక మోహన్ రావు19 వయసు.చనిపోయారు. ఒకరు కొనఊపిరితో ఉన్నట్టు గుర్తించి మెరుగైన వైద్యం కోసం డ్రీమ్స్ హాస్పిటల్ కి తరలించారు 
    765 Views
  • పొట్టి శ్రీరాములు గారి త్యాగం చిరస్మరణీయం: ఎస్పీ.
    ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని...
    283 Views
  • ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు సోమవారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు పట్టణంలోని పలువురు పాత్రికేయులు తమకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని మంత్రివర్యులు కోరారు వెంటనే స్పందించిన మంత్రివర్యులు వెంటనే తహశీల్దార్ తో మాట్లాడి రాయచోటి పట్టణంలో అక్రిడేషన్ కలిగిన...
    378 Views
  • రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా రామాపురం మండలం నల్లగుట్టపల్లి బీసీ కాలనీలో నిర్వహించిన రైతన్న నీకోసం కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యోజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పంచ సూత్రాలపై రైతులుకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపి...
    384 Views