Bharat Aawaz
అల్వాల్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ వివాదం.. ఎంఆర్ఓకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు. |
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడంలేదని “ఎ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ – అల్వాల్ సర్కిల్” అధ్యక్షుడు నిమ్మా అశోక్ రెడ్డి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ)కు ఫిర్యాదు చేశారు. ఇటీవల అల్వాల్ మండల పరిధిలో నిర్వహించిన కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం...
330 Views