Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
బొబ్బిలి (M) పారాది గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో AP PCC అధ్యక్షురాలు YS. షర్మిల పాల్గొన్నారు. మల్లంపేట రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి బొబ్బిలి MLA, ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు బాధితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే MLA బేబినాయనకి ఫోన్ చేసి సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరగా.. వచ్చి తమకు చెబుతానని సమాధానమిచ్చారు.
#Bobbili #yssharmila #Babynayana8 Views 1.5K Views -
-
-
-
మొయినాబాద్ ఘటనపై సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్‌కు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు జారీ చేశారు.
సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని, వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.435 Views -