Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్: రఘునాథాలయ పరిసర ప్రాంతాల అధికారులు సందర్శన
    నగరంలోని రఘునాథాలయం ఖిలా రామ మందిరంలో ఆలయ పరిసర ప్రాంతాలు అధికారులు పరిశీలించారని కమిటీ సభ్యులు తెలియజేసారు శ్రీరామనవమి సందర్బంగా భక్తిల సౌకార్యర్థం. ప్రతేక వసతులు కల్పించ లని ఆలయానికి భక్తులకు దేవాలయం దగ్గరకు చేరుకోనుటకు నూతనంగా రోడ్డు సౌకార్యం కల్పించుట కోరకు బొమ్మరమేష్‌కుమార్ గౌడ్ ప్రత్యేకచారువాతో సుమరు 50 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు.
    283 Views
  • తెలంగాణ రైతులకు శుభవార్త..మూడు విడతల్లో రైతు భరోసా తొలి విడత ఈనెల 22న
    తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు పడతాయని భావిస్తున్న రైతులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. ఎన్నికల వాగ్దానంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులకు ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 22వ తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా ప్రణాళిక వేసింది.ఈ కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా...
    391 Views
  • మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
    మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి వార్తల్లో వచ్చింది. సినిమా గురించి సరిగ్గా అవగాహన లేని వాళ్ళంతా అబ్బా అంటున్నారు. అందుకే ఈ వ్యాసం. సినిమా అనే కళారూపం వెనుక కనిపించేది కథ, నటులు, సంగీతం, భావోద్వేగం. కానీ ఆ సృష్టి వెనుక మరో ముఖ్యమైన అంశం ఉంటుంది — బడ్జెట్. ‎సాధారణంగా “సినిమా బడ్జెట్” అంటే ఒక సినిమా తయారయ్యే...
    401 Views
  • మదనపల్లె పార్టీ కార్యాలయంలో కాన్షీరామ్ జయంతి వేడుకలు.
    మదనపల్లె పార్టీ కార్యాలయంలో ఆదివారం బహుజన రాజ్యాధికార స్థాపకుడు కాన్షీరామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. దేశంలోని 82 శాతం ఉన్న బహుజనుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం కాన్షీరామ్ తన జీవితాన్ని త్యాగం చేశారని, "ఎవరి సంఖ్య ప్రకారం వారికి అంతా" అనే నినాదంతో ఆత్మగౌరవ పోరాటాన్ని నడిపిన మహనీయుడని నాయకులు కొనియాడారు. ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ...
    289 Views
  • మతసామరస్యానికి ప్రతీకగా జనసేన ఇఫ్తార్ విందు.
    జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆదివారం మదనపల్లెలో పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. స్థానిక టిప్పు సుల్తాన్ మసీదు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా, మానవత్వమే పరమావధిగా సాగడమే జనసేన లక్ష్యమని, పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు,...
    302 Views
  • మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఎమ్మెల్యే షాజహాన్ భాషా.
    మదనపల్లె పట్టణంలోని ఎన్‌. వి. ఆర్‌ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ బాబు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్ష విరమించిన అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లాడుతూ, రంజాన్ పండుగ శాంతికి, సోదరభావానికి...
    295 Views
  • అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.
    తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి శ్రీరామ్ చినబాబు ఆదివారం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్రవ్యాప్త అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిన ప్రేమాభిమానాలు మరువలేనివని, శుభాకాంక్షలు అందించిన ఎన్డీయే కూటమి నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ అందరి సహకారంతో ప్రజా సేవలో ముందుంటానని ఆయన పేర్కొన్నారు.
    350 Views
  • ​భద్రాచలం బస్టాండ్‌లో మొబైల్ దొంగకు దేహశుద్ధి: పోలీసులకు అప్పగింత
    భద్రాచలం:భద్రాచలం పట్టణంలోని ప్రధాన బస్టాండ్ ఆవరణలో ఆదివారం రాత్రి  ఒక మొబైల్ దొంగతనం కలకలం రేపింది. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని మొబైల్ కొట్టేస్తున్న వ్యక్తిని ప్రయాణికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఘటన వివరాలు: చాకచక్యం: బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ఒక ప్రయాణికుడి జేబులో నుంచి మొబైల్ తీస్తుండగా, సదరు బాధితుడు గమనించి కేకలు వేశాడు. ప్రజల స్పందన: దొంగ...
    836 Views
  • ఎన్నికల హామీలను అమలు చేయాలి
    ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కన్వీనర్ జేసీ రాజు డిమాండ్ చేశారు. బొబ్బిలిలో ఆదివారం సమావేశం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వస్తే ఐఆర్, పీఆర్సీలను అమలు చేసి సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పటికి అమలు చేయడం లేదన్నారు. ఉగాదిలోగా హామీలను అమలు చేయాలని, లేదంటే పోరాడి సాధించుకుంటామని చెప్పారు. #BOIENA RAJESH 
    350 Views
  • కాంగ్రెస్ "ఆరుగ్యారంటీలు" ప్రజలను వంచించేందుకే.. కప్పర వర ప్రసాద్ రావు.|
        హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు ధ్వజమెత్తారు.  బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తన తొలి మీడియా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు ప్రజా...
    282 Views