Bharat Aawaz
ఇఫ్తార్ విందులో పాల్గొన్న -చీరాల శాసనసభ్యులు కొండయ్య.
చీరాల నియోజకవర్గ వేటపాలెం మండలం నందు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.టీడీపీ నాయకులు షేక్ ఖజ్జి ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా... ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని,అనంతరం ప్రతి ఒక్కరికి స్వయంగా భోజనం వడ్డించిన...
713 Views