Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • రాయచోటిలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    ఈరోజు రాయచోటి  ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదరుభావం సామరస్యాన్ని ప్రతిబించేలా కార్యక్రమం...
    371 Views
  • అసత్య ఆరోపణలుపై స్పందించిన జనసేన నేత మహేష్.
    తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజల మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నానని, తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని, నిజాయితీగా సేవ చేస్తూ ముందుకు...
    291 Views
  • అన్నమయ్య: ​టెన్త్ పరీక్షలకు పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ.
    అన్నమయ్య జిల్లాలో సోమవారం, మార్చి 16 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. ఆదివారం పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన బందోబస్తుపై కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అనధికార వ్యక్తులు, తల్లిదండ్రులు గుమిగూడటం నిషేధమని ఆయన పేర్కొన్నారు....
    273 Views
  • మదనపల్లెలో భవన నిర్మాణం మేస్త్రి అదృశ్యం.
    మదనపల్లె పట్టణంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన భవన నిర్మాణ మేస్త్రి సోమశేఖర్ శుక్రవారం నుంచి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సోమశేఖర్ శుక్రవారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి రాలేదని, బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదని భార్య షా తెలిపారు. సోమశేఖర్ గురించి ఏవైనా...
    292 Views
  • బొబ్బిలి (M) పారాది గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో AP PCC అధ్యక్షురాలు YS. షర్మిల పాల్గొన్నారు. మల్లంపేట రెవెన్యూ పరిధిలో 7 ఎకరాల భూమి బొబ్బిలి MLA, ఆయన అనుచరులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పలువురు బాధితులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే MLA బేబినాయనకి ఫోన్ చేసి సమస్యపై ప్రజలకు సమాధానం చెప్పాలని కోరగా.. వచ్చి తమకు చెబుతానని సమాధానమిచ్చారు.
    #Bobbili #yssharmila #Babynayana
    8 Views 1.5K Views
  • Five states election dates declared by E C
    [15/03, 6:16 pm] null: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ తమిళనాడు, కేరళ, బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ప్రతి పోలింగ్‌ బూత్‌లో 1200 మంది ఓటర్లకు మించకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఐదు రాష్ట్రాల్లో కలిపి 2.18 లక్షల పోలింగ్‌...
    464 Views
  • బాపట్ల. టౌన్ హాల్ .లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ మరియు ఫోరం ఫర్ బెటర్ బాపట్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ..
    బాపట్ల: బాపట్లలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రధమాంద్ర మహాసభ స్మారక విజ్ఞాన కేంద్రాన్ని భావితరాల కోసం రాష్ట్ర ప్రభుత్వంనిర్మించాలి సమావేశం పిలుపు"బాపట్ల టౌన్ హాల్ ప్రాంగణంలో ప్రథమాంధ్ర మహాసభ తెలుగు తల్లి పైలాన్ వద్ద. నవ్యాంధ్ర చైతన్య వేదిక . ఫోరం ఫర్ బెటర్ బాపట్ల. మరియు జన విజ్ఞాన వేదిక. సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమం నిర్వహించబడింది ఈ...
    878 Views
  • పదో తరగతి పరీక్షల్లో గొప్ప విజయం సాధించాలి-డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి
    పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఎటువంటి ఆందోళన,ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి పిలుపునిచ్చారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆమె విద్యార్థులకు ఉచితంగా పరీక్ష కిట్లను రైటింగ్ పాడ్,పెన్,...
    702 Views
  • మొయినాబాద్ ఘటనపై సీఎం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంపీ పుట్టా మహేష్‌కు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు నోటీసులు జారీ చేశారు.
    సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, ఆరోపణలపై 5 రోజుల్లో లిఖితపూర్వక వివరణ అందజేయాలని, వివరణ ఆధారంగా అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.
    434 Views
  • ఇఫ్తార్ విందులో పాల్గొన్న -చీరాల శాసనసభ్యులు కొండయ్య.
    చీరాల నియోజకవర్గ వేటపాలెం మండలం నందు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.టీడీపీ నాయకులు షేక్ ఖజ్జి ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా... ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని,అనంతరం ప్రతి ఒక్కరికి స్వయంగా భోజనం వడ్డించిన...
    712 Views