Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
    ఈరోజు రాయచోటి పట్టణం చిన్న ముక్క పల్లి గ్రామం కుమ్మరిమిట్టలో నిర్వహించిన పవిత్ర ఇఫ్తార్ విందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు ముస్లిం మైనార్టీ నాయకుడు గాజులు ఖాదర్ బాషా రాయచోటి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్ పాల్గొన్నారు  ముస్లిం ముస్లిం సోదరులతో సహవార్థ వాతావరణం లో సమయం గడిపారు ఈ సందర్భంగా పవిత్ర...
    344 Views
  • అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
      భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా మండపం లో సుప్రభాత సేవ అనంతరం సీతారాములకు వివాహ క్రతువు జరిపించారు ఈ పూజలో పాల్గొన్న భక్తులు తలంబ్రాలు స్వీకరించి రామయ్య ఆశీస్సులు పొందారు.       లకవత్ కిరణ్
    904 Views
  • ఆపదలో ఆపద్బాంధవులు : బాధితురాలి కన్నీరు తుడిచిన అల్వాల్ క్రైమ్ టీం .|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ, విధి నిర్వహణలో అల్వాల్ పోలీసులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.  ఆటోలో మర్చిపోయిన విలువైన వస్తువులను కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రికవరీ చేసి బాధితురాలికి అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దివ్యచందన అనే మహిళ కొంపల్లి నుండి అల్వాల్‌లోని మచ్చబొల్లారం లో ఉన్న తన నివాసానికి ఆటోలో ప్రయాణించారు. ...
    281 Views
  • నిజామాబాద్ : మాజీ ఎంపీపీ హత్య కేసులో 7 గురి అరెస్ట్
    మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి హత్య కెసులో  ఎడుగురు నిదితులను అరెస్ట్‌ చేసినట్లు నిజామాబాద్ ఎసిపి బి. ప్రకాష్ రాజ్ తెలియజేశారు. ప్రధాన నిండితుడు,మృతుడి మేనల్లుడు,దగి సతీష్ తో పాటు మరో ఆరుగురుని శనివారముa అధుపులో తీసుకున్నారు.వారివద్ధనుంచి హత్యకు ఉపయోగించిన కరు.మోతర్బైక్.కమ్మకత్తి. ఎడు సెల్ ఫోన్లు సిజ్ చేశారు. పాఠకాక్షలనేపథ్యంలోనే ఏయ్ హాత్యా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు 
    363 Views
  • శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల డైరెక్టర్ అంతం శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ అంతం సునీతా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అల్వాల్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె,...
    335 Views
  • మల్లారెడ్డికి మళ్లీ పెళ్లి..!?ఆయన ఇంట 50 ఏళ్ల పండగ
    మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు సత్యనారాయణస్వామి వ్రతంతో శ్రీకారం చుట్టబోతున్నారు. మార్చి 19న గ్రాండ్‌గా పెళ్లి జరగబోతోంది. అయితే.. ఈ పెళ్లి.. మల్లారెడ్డి కొడుకుదో.. కూతురుదో.. మనవళ్లు, మనవరాళ్లదో అనుకునేరు.. కాదండోయ్‌… స్వయంగా మల్లారెడ్డే మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు.. అందుకే.. తమ పెళ్లికి రారండోయ్‌.. అంటూ...
    402 Views