అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం
  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శనివారం రామయ్య నిత్య కళ్యాణం అర్చకులచే ఉదయం బేడా మండపం లో సుప్రభాత సేవ అనంతరం సీతారాములకు వివాహ క్రతువు జరిపించారు ఈ పూజలో పాల్గొన్న భక్తులు తలంబ్రాలు స్వీకరించి రామయ్య ఆశీస్సులు పొందారు.       లకవత్ కిరణ్
0 Comments 0 Shares 252 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com