మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ, విధి నిర్వహణలో అల్వాల్ పోలీసులు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
ఆటోలో మర్చిపోయిన విలువైన వస్తువులను కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే రికవరీ చేసి బాధితురాలికి అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
దివ్యచందన అనే మహిళ కొంపల్లి నుండి అల్వాల్‌లోని మచ్చబొల్లారం లో ఉన్న తన నివాసానికి ఆటోలో ప్రయాణించారు. ...