Bharat Aawaz

నిజామాబాద్ : మాజీ ఎంపీపీ హత్య కేసులో 7 గురి అరెస్ట్

Sadaq Sadaq
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
300
Views

మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి హత్య కెసులో  ఎడుగురు నిదితులను అరెస్ట్‌ చేసినట్లు నిజామాబాద్ ఎసిపి బి. ప్రకాష్ రాజ్ తెలియజేశారు. ప్రధాన నిండితుడు,మృతుడి మేనల్లుడు,దగి సతీష్ తో పాటు మరో ఆరుగురుని శనివారముa అధుపులో తీసుకున్నారు.వారివద్ధనుంచి హత్యకు ఉపయోగించిన కరు.మోతర్బైక్.కమ్మకత్తి. ఎడు సెల్ ఫోన్లు సిజ్ చేశారు. పాఠకాక్షలనేపథ్యంలోనే ఏయ్ హాత్యా జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు