Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మీరు "ఇస్తామంటే  మేము వద్దంటామా "
    తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3 స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా (2026 ఫిబ్రవరిలో) విభజించింది. అవి: 1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), 2. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), 3. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్,ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే, ‎సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి,...
    413 Views
  • చీరాలలో భారీ మెగా జాబ్ మేళా * 1,400 ఉద్యోగ ఖాళీలతో నిరుద్యోగులకు సువర్ణావకాశం * పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య
    రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక సహకారంతో చీరాల పట్టణంలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 17 మార్చి 2026 మంగళవారం నాడు స్థానిక ఎన్ఆర్పియం హైస్కూల్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి యం. మాధవి తెలిపారు. 21 ప్రముఖ కంపెనీల ఈ...
    1.3K Views
  • తృటిలో తప్పిన ప్రమాదం.
    మదనపల్లెలో సబ్ కలెక్టరేట్, ఉడా కార్యాలయం సమీపంలో రోడ్డుపై ఒక చెట్టు కూలింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో అటుగా ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సాధారణంగా ఈ మార్గంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది, కానీ చెట్టు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం సంభవించలేదు.
    346 Views
  • వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద బోల్తా పడిన గడ్డివాము ట్రాక్టర్ * ప్రమాదకరంగా మారుతున్న అధికంగా లోడ్ వాహనాలు
    బాపట్ల జిల్లా పరిధిలోని వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద గురువారం ఒక ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డివాముతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ట్రాక్టర్ల యజమానుల నిర్లక్ష్యం మరియు నిబంధనల ఉల్లంఘనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు గాలికి నిత్యం పొంచి ఉన్న ముప్పు స్థానికులు వాహనదారులు తెలిపిన వివరాల ప్రకారం,...
    1.1K Views
  • పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
    పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్ డస్టర్ కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు వెంటనే స్పందించడంతో చుట్టుపక్కల గుజిరి దుకాణాలకు మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై...
    253 Views
  • బొబ్బిలి కమిషనర్ సూచనలు
    బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ శరత్ బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేబినాయన, బుడా ఛైర్మన్ తెంటు రాజా రేపు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నట్లు కమిషనర్ రామలక్ష్మి చెప్పారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని రాజమహల్, నాయుడు కాలనీ, కొత్తఎరుకులవీధి, గొల్లపల్లి దాడితల్లి కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. కార్యక్రమాలకు కౌన్సిలర్లు హాజరు కావాలని కోరారు. #BOIENA RAJESH 
    366 Views
  • నిజామాబాద్: హత్య రాజకీయలను సహించం.రురల్ ఎమ్మెల్యే
    కాంగ్రేస్ సినియార్ నాయకడు,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య వార్త తనాను తివ్రంగ కలిచి వేశిందనీ గ్రామీణ రురల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నరు.పార్టిలో చుర్గపాల్గొంటు.తనగెలుపుకోసం పిని చేసారని గుర్తుచే సుకున్నారు.తెలంగాణ లో హత్య రాజకీయాలను అస్సలు సహించేదిలేదనారు.ఇమ్మడిగోపి అంతక్రియలు శుక్రవారం గౌరారం గ్రామ పంచాయతీ లింగాపూర్లో ఉంటయన్నారు
    318 Views
  • అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...
    కాకినాడ జిల్లా                   ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం, జి.కొత్తపల్లి గ్రామంలో అగ్నిప్రమాద భాధితులను పరామర్శించిన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా గారు. ఈ సందర్భంగా భాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటమే కాకుండా వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. భాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా...
    1.1K Views
  • ​ముస్లిం స్మశాన వాటిక పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కమిషనర్.
    మదనపల్లె పట్టణంలోని ముస్లింల స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా, మున్సిపల్ కమిషనర్ ప్రమీల గురువారం పరిశీలించారు. మార్చి 15న నిర్వహించనున్న 'సతామి' పండుగ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది స్మశాన వాటికను శుభ్రం చేస్తున్నారు. పనులను 15వ తేదీ సాయంత్రానికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, గురునాథ యాదవ్, నయాజ్ తదితరులు...
    327 Views
  • పుంగునూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
    పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్ డస్టర్ కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు వెంటనే స్పందించడంతో చుట్టుపక్కల గుజిరి దుకాణాలకు మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై...
    274 Views