Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: భక్తులను కటాక్షించిన గంగమ్మ తల్లి
    పుంగనూరు పట్టణంలో బుధవారం సుగుటూరు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి అమ్మవారు పట్టణ పురవీధులలో భక్తులను అనుగ్రహిస్తూ ఊరేగింపుగా కదిలారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు అమ్మవారికి కాయ కర్పూరాలను సమర్పించారు. పెద్ద సంఖ్యలో యువత 'గంగమ్మ తల్లి కి జై' అంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు# కొత్తూరు మురళి. .
    276 Views
  • పుంగనూరు: వైసీపీ ఆవిర్భావ వేడుకలో పెద్దిరెడ్డి
    పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం 16వ వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజా సమస్యలపై వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుందని, గత వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు మెరుగైన పాలన అందించామని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఈ...
    283 Views
  • Warm Welcome to @Kadari Komuravelli !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    436 Views
  • Warm Welcome to @Kokkiligadda Suresh !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    502 Views
  • ‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*
    గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది మంది రైతులు పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి ట్యాంకార్లతో నీళ్లు కొనుక్కొని తెచ్చుకొని పంటలను కాపాడుకున్న సందర్భం మనం చూసినం,రైతులు ఆరుగలం కష్టం చేసి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతే ఆ రైతు బాధ అంత ఇంత కాదు,అదే విధంగా చెరువుల నీళ్లు లేక గంగపుత్రుల జీవనదారం అయిన చేపలు కూడా చనిపోయి వారి ఉపాధి పోయి...
    483 Views
  • Warm Welcome to @JAGADEESH BABU !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    286 Views
  • ఇసుక అక్రమ రవాణాపై కొరడా
    బొబ్బిలి మండలంలోని ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ అధికారులు కొరడా ఝాలిపించారు. బొబ్బిలి మండలంలోని వేగవతినది నుంచి ఇసుక అక్రమంగా తరలిచడంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కొల్లి రాంకుమార్ దాడి చేసి 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వాకాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. #BOBBILI 
    407 Views
  • కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి
    కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘ సభ్యులు, ప్రజలు హాజరుకావాలని ఆయన సూచించారు. #Boiena Rajesh 
    375 Views