Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • డాక్టర్ వేషంలో దొంగతనం - యశోద హాస్పిటల్ లో సంచలనం.|
      సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు వేసుకుని వచ్చిన ఓ కిలాడీ మహిళ.. చికిత్స పేరుతో రోగికి మత్తు మందు ఇచ్చి, ఒంటిపై ఉన్న పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. ఈ సంచలన ఘటన సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. పాత బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా యశోద హాస్పిటల్‌లో...
    307 Views
  • పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
    వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గానికి చెందిన ఒక కుటుంబానికి వైద్య అవసరాల కోసం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పుంగనూరు మండలం రాగానే పల్లెకు చెందిన బెల్లం నరసింహ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందింది. బుధవారం వైసీపీ నాయకులు ఈ విషయాన్ని తెలిపారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి,...
    246 Views
  • పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
    వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గానికి చెందిన ఒక కుటుంబానికి వైద్య అవసరాల కోసం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పుంగనూరు మండలం రాగానే పల్లెకు చెందిన బెల్లం నరసింహ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందింది. బుధవారం వైసీపీ నాయకులు ఈ విషయాన్ని తెలిపారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి,...
    290 Views
  • గ్యాస్‌ సిలిండర్ల మార్కెట్‌లో అధిక ధరలకు రూ. 3,500 నుంచి 4 వేలు
    రూ. 3,500 నుంచి 4 వేలు హైదరాబాద్‌ మహా నగరంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని, రూ. 4 వేల వరకు ధర పలుకుతోందని సమాచారం. సాధారణంగా రూ.2105 వరకు ఉండే 19 కిలోల సిలిండర్‌ ధర ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. సరఫరా లేకపోవడంతో పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడుతున్నాయి. మహమ్మద్‌గూడా, పద్మారావునగర్‌,...
    347 Views
  • సికింద్రాబాద్ లో గంజాయి ముఠా గుట్టురట్టు : అల్వాల్ డెలివరీ బాయ్ తో సహా ఏడుగురు అరెస్ట్.|
      మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగరంలో మాదకద్రవ్యాల విక్రయాలే లక్ష్యంగా సాగుతున్న అక్రమ నెట్‌వర్క్‌పై చిలకలగూడ పోలీసులు మెరుపు దాడి చేశారు.  ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను బుధవారం (నిన్న 11న ) పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో ఓల్డ్ అల్వాల్‌కు చెందిన ఒక డెలివరీ బాయ్‌తో సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. నమ్మదగిన...
    299 Views
  • నా వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారమే జరిగింది

    మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యువతి మోనాలిసా భోంస్లే తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను ఫర్మాన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయాల ప్రకారమే వివాహం చేసుకున్నానని, దీనికి 'లవ్ జిహాద్' కోణాన్ని ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు. పెళ్లి అనంతరం ఇవాళ‌ కేరళలో తన భర్తతో కలిసి ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు.కేరళలోని అరుమనూర్ ఆలయంలో నిన్న‌ ఫర్మాన్ ఖాన్‌తో మోనాలిసా వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "నా పెళ్లి హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. ఇది లవ్ జిహాద్ కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను, ప్రతీ మతాన్ని సమానంగా చూస్తాను" అని తెలిపారు. తామిద్దరూ తమ తమ మతాలను మార్చుకోలేదని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ వివాహంపై జరుగుతున్న ప్రచారానికి వారు తెరదించారు.
    155 Views
  • మీరు "ఇస్తామంటే  మేము వద్దంటామా "
    తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను 3 స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లుగా (2026 ఫిబ్రవరిలో) విభజించింది. అవి: 1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), 2. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), 3. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్,ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే, ‎సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి,...
    429 Views
  • గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో కడుపులో గడ్డను బిడ్డ అని తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ చేసిన ప్రభుత్వ డాక్టర్లు
    *గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కడపులో గడ్డను ... బిడ్డ అని చెబుతూ 9 నెలలుగా ప్రభుత్వ డాక్టర్లు వైద్యం చేశారు ...*    నెలలు నిండుతున్నా.. బిడ్డలో కదలికలు లేవంటూ వైద్యులకు చెప్పిన మహిళ. కానీ.. చిరాకు పడుతూ మహిళపై వైద్యులు ఆగ్రహం ..   కడుపుతీపితో 9 నెలలు వైద్యులు ఇచ్చిన మందులు వేసుకున్న మహిళ. అంగన్వాడీలోనూ టీకాలు   ఆఖరికి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకోగా.....
    Like
    1
    356 Views